కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ముదిమాణిక్యం, గునుకులపల్లె గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను పనులను ప్రారంభించారు.
రూ.15లక్షలతో సీసీ రోడ్లు.. శంకుస్థాపన చేసిన ఎంపీ బండి - ఎంపీ బండి సంజయ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎంపీ బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. ఎంపీ నిధుల ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ఆరంభించారు.

రూ.15లక్షలతో సీసీ రోడ్లు..శంకుస్థాపన చేసిన ఎంపీ బండి
గునుకులపల్లె గ్రామ పంచాయతీ ఆవరణలో ఎంపీ మొక్క నాటి, కాపాడాలని సర్పంచ్ అమూల్యకు సూచించారు. పల్లెల అభివృద్ధి భాజపా ప్రభుత్వంతోనే సాధ్యమని బండి సంజయ్ అన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర పథకాలతో గ్రామాల్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
రూ.15లక్షలతో సీసీ రోడ్లు.. శంకుస్థాపన చేసిన ఎంపీ బండి
ఇదీ చూడండి :పట్నం గోసలో రేవంత్ రెడ్డితో వాగ్వాదం