వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. ప్రధాని పిలుపుమేరకు ఆదివారం అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు. కరీంనగర్‌లోని పలుకాలనీల్లో తిరుగుతూ వైరస్ నివారణపై అవగాహన కల్పించారు. కరీంనగర్‌లో పర్యటించిన పది మంది ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటున్న బండిసంజయ్‌తో ముఖాముఖి...
స్వీయ నియంత్రణ పాటించండి: ఎంపీ బండి సంజయ్ - ఎంపీ బండి సంజయ్ వార్తలు
ప్రధాని మోదీ పిలుపు మేరకు అందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సూచించారు. పలు కాలనీల్లో తిరుగతూ వైరస్ నివారణపై అవగాహన కల్పించారు.
స్వీయ నియంత్రణ పాటించండి: ఎంపీ బండి సంజయ్