కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. మండల పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ అధికారులు విఫలమయ్యారు. దీంతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న భూ సమస్యల పరిష్కారాన్ని కలెక్టరేట్లో పరిష్కరిస్తున్నారు. పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ మృతి చెంది మూడేళ్లు గడుస్తున్నా తనకు ప్రభుత్వము ఇంకా ఉద్యోగం కల్పించలేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్కు జగన్ సతీమణి వినతి పత్రాన్ని అందించారు.
కరీంనగర్ కలెక్టర్ కార్యాలయానికి వెల్లువెత్తిన వినతులు
కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణికి వినతులు అధికంగా వస్తున్నాయి. మండల పరిధిలోని భూ సమస్యలను పరిష్కరించడంలో రెవెన్యూ శాఖ విఫలమైంది. పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ మృతి చెంది మూడేళ్లు కావొస్తున్నా తనకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదని జిల్లా జాయింట్ కలెక్టర్కు జగన్ భార్య వినతి పత్రాన్ని అందించారు.
కరీంనగర్ కలెక్టర్ కార్యాలయానికి వెల్లువెత్తిన వినతులు