కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు. కార్యాలయంలో జరుగుతున్న పనులపై మేయర్ సునీల్‌రావుతో కలిసి గంటపాటు చర్చించారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని మేయర్‌ను కోరారు. ఫుట్‌పాత్‌లపై అక్రమాలను తొలగించాలని మరోసారి అధికారులకు ఆదేశించారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి గంగుల
మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. కరోనా కట్టడి చర్యలపై ఆరా తీశారు.
కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి గంగుల
నగరంలో తాగునీటి సమస్యపై ఎప్పటికప్పుడు ఆరా తీయాలని అధికారులను సూచించారు. నగరంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దృష్ట్యా శానిటైజన్తో పాటు కట్టడికి చర్యలు చేపట్టాలని అన్నారు. అక్రమ కట్టడాలను తొలగించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి: నీట మునిగిన దేశం.. నిండా మునగకూడదంటే?