మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక మొదటిసారి కరీంనగర్‌కు గంగుల కమలాకర్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తాను వస్తున్నందుకు ఎటువంటి హడావుడి చేయొద్దని మంత్రి ముందే ప్రకటించారు. వాటికోసం ఖర్చు చేసే డబ్బులు ప్రజలకు అందేలా చూడమని నాయకులను విజ్ఞప్తి చేశారు. మంత్రితో స్వీయచిత్రాలు దిగేందుకు కార్యకర్తలు పోటీ పడటంతో సందడి నెలకొంది.
వెంకటేశ్వర ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు - గంగుల కమలాకర్
బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత కరీంనగర్‌కు మొదటిసారి వచ్చిన గంగుల కమలాకర్ స్థానిక వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వెంకటేశ్వర ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు