కరీంనగర్లో జరగనున్న బహిరంగ సభ వేదిక నుంచే కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు దిశానిర్దేశం చేయనున్నట్లు సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈటల రాజేందర్, ఇతర నేతలతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు. భారీ మొత్తంలో జనసమీకరణచేసి విజయవంతం చేయాలని నేతలకు సూచించారు.
సభను విజయవంతం చేయండి
ఈనెల 17న కరీంనగర్లో జరిగే తెరాస బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఈటల రాజేందర్ పరిశీలించారు. భారీ సంఖ్యలో జనసమీకరణకు చర్యలు తీసుకోవాలని స్థానిక నేతలకు సూచించారు.
బహిరంగ సభను విజయవంతం చేయండి