కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీలో మిషన్ భగీరథ పంపింగ్ ప్రధాన కార్యాలయం ఉంది. వానలకు ఇటీవల నిర్మించిన ఇంటర్నల్ సీఎఫ్ఎల్ కాల్వ ప్రహారీ ధ్వంసమైపోయింది. ఈ దృశ్యాలను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియాను అధికారులు లోనికి అనుమతించలేదు. పనులు నాసిరకంగా చేయడం వల్లే గోడ కూలిపోయిందిని స్థానికులు చెబుతున్నారు.
మిషన్ భగీరథలో నాణ్యతాలోపం - wal
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథలో లోపలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మార్లు పైపులు లీక్ అవ్వడం జరిగింది. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని ఎల్ఎండీలో నిర్మించిన ఇంటర్నల్ సీఎఫ్ఎల్ కాల్వ ప్రహరీ కూలిపోయింది.
కూలీన గోడ