కరీంనగర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారిగా పనిచేస్తున్న అశోక్‌కుమార్‌ను భారత కుస్తీ కోచ్‌గా అవకాశం లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి అవకాశం ఎవరికి రాలేదని.. కుస్తీ పోటీల్లో బంగారు పతకాలు సాధించేందుకు తనవంతు కృషిచేస్తానని అశోక్‌కుమార్ తెలిపారు. కోచ్‌గా ఎంపిక కావడం పట్ల పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు.
భారత కుస్తీ కోచ్‌గా అశోక్‌కుమార్ - కరీంనగర్
కరీంనగర్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి అశోక్‌కుమార్‌కు భారత కుస్తీ కోచ్‌గా పనిచేసేందుకు అవకాశం లభించింది.
భారత కుస్తీ కోచ్‌గా అశోక్‌కుమార్