కరీంనగర్‌లో పర్యటించిన పది మంది విదేశీయులకు కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో పారిశుద్ధ్య పరంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ క్రాంతి తెలిపారు. పెద్దఎత్తున జనం గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తూనే... ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నియంత్రణ పాటించాలంటున్న కమిషనర్ క్రాంతితో మా ప్రతినిధి ముఖాముఖి...
'కరోనా వ్యాప్తి దృష్ట్యా... కట్టుదిట్టమైన చర్యలు'
ప్రజలకు అవగాహన కల్పిస్తూనే... ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నామని కరీంనగర్ నగరపాలక కమిషనర్ క్రాంతి పేర్కొన్నారు. స్వీయ జాగ్రత్తలు తీసుకోవడమే మంచిదని పేర్కొన్నారు.
'కరోనా వ్యాప్తి దృష్ట్యా... కట్టుదిట్టమైన చర్యలు'