తెలంగాణ

telangana

ETV Bharat / state

మొదటి సభ ఇక్కడి నుంచే - SABHA

తెరాస ఆవిర్భవించిన వెంటనే కేసీఆర్ మొదటి సభ కరీంనగర్‌లో ఏర్పాటు చేశారని ఎంపీ వినోద్‌ గుర్తు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలని కోరారు.

మొదటి సభ ఇక్కడి నుంచే

By

Published : Mar 6, 2019, 3:41 PM IST

మొదటి సభ ఇక్కడి నుంచే
కేసీఆర్.. 2001 ఏప్రిల్‌ 27న హైదరాబాద్‌లో తెరాస పార్టీని ఆరంభించిన వెంటనే.. మొదటి సభను కరీంనగర్‌లో 2001, మే17న ఏర్పాటు చేశారని ఎంపీ వినోద్‌ అన్నారు. అంతటి ప్రాధాన్యత కలిగిన గొప్ప భూమి కరీంనగర్‌లోని ఈ ఎస్‌ఎస్‌ఆర్‌ మైదానం అని వినోద్‌ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం తీసుకుచ్చే వరకు పోరాడుతానని ఆరోజే కేసిఅర్ ఇదే గడ్డమీద గళమెత్తారని గుర్తు చేసుకున్నారు. ఆ స్ఫూర్తితోనే ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో 11 ఎంపీ స్థానాల్లో గెలిచామని.. ఇప్పుడు 16 స్థానాల్లో గెలవాలని కార్యకర్తలకు సూచించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details