'పోలీసులకు సహకరించండి' - కరీంనగర్ సీపీ
శాంతియుతమైన వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి అన్నారు.
'పోలీసులకు సహకరించండి'
వివాదాస్పద ప్రాంతాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయొద్దని కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి అన్నారు. కులమతాలకతీతంగా సోదరభావంతో వినాయ ఉత్సవాలు నిర్వహించేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో శాంతి సంక్షేమ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు.
- ఇదీ చూడండి : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు