మరికొద్ది నెలల్లో విడిపోవాలనుకున్నారు ఆ జంట. ఇద్దరూ దూరంగా ఉంటున్నవేళ అనూహ్యంగా ప్రాదేశిక ఎన్నికలు వచ్చాయి. అంతే... ఇద్దరూ కలిసిపోయారు. ఎంపీటీసీగా భార్య పోటీ చేసి గెలిస్తే... ఎంపీపీ బోనస్‌గా దక్కింది.
భార్యాభర్తలు ఒక్కటయ్యారు.. పదవి కొట్టారు - mptc
విడిపోవాలనుకున్న భార్యాభర్తలు ప్రాదేశిక ఎన్నికల పుణ్యమా అని కలిశారు. ఆ ఇద్దరు కలిసి ప్రజల మనస్సు దోచుకున్నారు. కరీంనగర్ జిల్లా మోతే ఎంపీటీసీగా గెలిచి రామడుగు ఎంపీపీ పీఠాన్ని దక్కించుకున్నారు.
భార్యాభర్తలు ఒక్కటయ్యారు.. పదవి కొట్టారు
ఇవీ చూడండి: నాగర్‌కర్నూల్ జిల్లా తెరాసలో వర్గపోరు... ఘర్షణ