స్వలింగ సంపర్కులు తీవ్రమైన వివక్ష, సవాళ్లు ఎదుర్కొవడం చాలా బాధాకరమని... కరీంనగర్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి మాధవీకృష్ణ అన్నారు. కరీంనగర్ జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవా సదన్‌లో సతీ స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో హిజ్రాల సమస్యలపై అవగాహన సదస్సు నిర్వహించారు. స్త్రీ, పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలని సంస్థ బాధ్యులు నీతు విజ్ఞప్తి చేశారు.
' హిజ్రాలకు స్త్రీ, పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలి' - hizras-avagahana-sadassu
హిజ్రాల సమస్యలపై కరీంనగర్ న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. తమకూ సమాన హక్కులు కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
సమాన హక్కులు కల్పించాలి