తెలంగాణ

telangana

ETV Bharat / state

చేనేతల ఆగ్రహం - secretary

చేనేత కార్మికులకు ప్రభుత్వం పథకాలు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయికి చేరడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేయాలన్నా నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చేనేత కార్మికుల ఆగ్రహం

By

Published : Feb 21, 2019, 8:05 PM IST

చేనేత కార్మికుల ఆగ్రహం
కరీంనగర్ జిల్లాలో చేనేత కార్మికుల అవగాహన కార్యక్రమం రసాభాసగా మారింది. ప్రభుత్వం ప్రచారం చేస్తున్నట్టు నూలు సబ్సిడీ , త్రిఫ్టు ఫండ్‌ అందటం లేదని సొసైటీల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజా రామయ్యర్‌కు ఫిర్యాదు చేయాలనుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సదస్సుకు వస్తారన్న ఉద్దేశంతో తాము వచ్చినా.. ఆమె గైర్హాజరయ్యరని వాపోయారు. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నందున రాలేకపోయారని అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details