తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో అగ్నిమాపక వారోత్సవాలు - fire_safty

కరీంనగర్​లో ఐదోరోజు అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో, కళాశాలల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

అగ్నిమాపక వారోత్సవాలు

By

Published : Apr 18, 2019, 3:19 PM IST

ఏప్రిల్ 14 నుంచి 20 వరకు జరిగే అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కరీంనగర్​లో అగ్నిమాపక సిబ్బంది అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో ప్రమాదాల నివారణ పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రమాదం జరిగితే తమని తాము ఎలా రక్షించుకోవాలో చేసి చూపించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ వారోత్సవాల్లో పాల్గొన్నారు.

అగ్నిమాపక వారోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details