తెలంగాణ

telangana

ETV Bharat / state

'కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీని సందర్శించిన సీఎస్' - KALESHWARAM EIGHT PACKAGE

కాళేశ్వరం ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీ పనులను సీఎస్ ఎస్​కే జోషి సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు సమీకరించిన బ్యాంకు అధికారులతో చర్చించారు.

సొరంగ నిర్మాణం భారీ సర్జికల్ పంపుసెట్ల పనుల పరిశీలన

By

Published : Jun 20, 2019, 3:50 PM IST

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ పనులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం నిధులు సమీకరించిన బ్యాంకు అధికారులకు ప్రాజెక్టు నిర్మాణ పనుల వివరాలను వెల్లడించారు. సొరంగ నిర్మాణం పనులను, భారీ సర్జికల్ పంపుసెట్ల పనులను స్వయంగా పరిశీలించారు.

కాళేశ్వరం ఎనిమిదో ప్యాకేజీ పనులను సందర్శించిన సీఎస్

ABOUT THE AUTHOR

...view details