కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కఠినతర శిక్షలు అమలు చేయబోతున్నామని ఎటువంటి వారినైన ఉపేక్షించేది లేదని కరీంనగర్ సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాల స్థలాలను గుర్తిస్తున్నామని... ఆర్టీవో సమన్వయంతో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవింగ్ విషయంలో కఠినతర శిక్షలు విధిస్తున్నామన్నారు. మద్యం తాగి ఒక్కసారి కన్నా ఎక్కువ సార్లు పట్టుబడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
డ్రంక్ అండ్ డ్రైవింగ్ శిక్షలు మరింత కఠినంగా... - karimnagar
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో కఠినతర శిక్షలు అమలు చేయబోతున్నామని ఎటువంటి వారినైన ఉపేక్షించేది లేదని కరీంనగర్ సీపీ వీబీ కమలాసన్‌రెడ్డి వెల్లడించారు.
డ్రంక్ అండ్ డ్రైవింగ్ శిక్షలు మరింత కఠినంగా...