తెలంగాణ

telangana

ETV Bharat / state

కరీంనగర్​లో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రచారం - municipal election

రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులమయం చేశారని ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ను గెలిపించాలని కరీంనగర్​లో ఆయన ప్రచారం చేశారు.

congress mlc jeevan reddy campaign in karimnagar
కరీంనగర్​లో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రచారం

By

Published : Jan 21, 2020, 1:17 PM IST

నగరపాలిక సంస్థ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి కరీంనగర్​లో ప్రచారం నిర్వహించారు. తెరాస, ఎంఐఎం పార్టీతో ఒప్పందం చేసుకొని మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నాటకాలు ఆడుతోందని వ్యాఖ్యానించారు.

కరీంనగర్​లో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి ప్రచారం
ప్రజలు దీనిని గుర్తించి కాంగ్రెస్​కు ఓటు వేయాలని సూచించారు. పేదల పక్షాన ఉంటామని చెబుతున్న తెరాస ప్రభుత్వం నిత్యవసర సరుకుల పంపిణీ ఎందుకు నిలిపివేసిందని జీవన్ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details