కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పర్యటించారు. అభివృద్ధి పనులు పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే వాహనాన్ని తాటివనం వైపు మళ్లించారు. గీత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారితో ముంజలు కోయించి తిన్నారు.
తాటి ముంజలు తిన్న ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ - mla ravi shankar visited mothe village
అభివృద్ధి పనులు పరిశీలించేందుకు కరీంనగర్ జిల్లా రామడుగు మండలం మోతె గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తాటిముంజలు తిన్నారు. గీత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
చొప్పదండి ఎమ్మెల్యే, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, కరీంనగర్ వార్తలు
వేసవిలో తాటి ముంజలు చల్లదనాన్ని ఇస్తాయని రవిశంకర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం గీత కార్మికుల కోసమే నీరా పాలసీని ప్రవేశపెట్టిందని తెలిపారు.
Last Updated : May 3, 2021, 9:26 PM IST