తెలంగాణ

telangana

ETV Bharat / state

దిగువమానేరు జలాశయంలో ప్రారంభమైన బోటింగ్​ - lmd

లాక్‌డౌన్ వల్ల దాదాపు 6 నెలల మూతపడిన కరీంనగర్ దిగువ మానేరు జలాశయంలో బోటింగ్ తిరిగి ప్రారంభమైంది. ఎన్నోరోజులుగా ఇంటి వద్దనే ఉండిపోయిన తమకు బోటింగ్ సదుపాయం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోందని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కేవలం 30 రూపాయల నుంచి బోటింగ్ చేసే సదుపాయం ఉండటంతో పెద్దచిన్నా అనే తేడా లేకుండా బోటింగ్​ ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతున్నారు. అక్కడి వాతవరణం పర్యాటకుల అనుభవాలు మా ప్రతినిధి అందిస్తారు....

boating in lower manair dam in karimnagar
దిగువమానేరు జలాశయంలో ప్రారంభమైన బోటింగ్​

By

Published : Oct 7, 2020, 4:50 AM IST

.

దిగువమానేరు జలాశయంలో ప్రారంభమైన బోటింగ్​

ABOUT THE AUTHOR

...view details