కరీంనగర్ జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన అంధ విద్యార్థిని జిల్లా పాలనాధికారి సర్ఫరాజ్ అహ్మద్ అభినందించారు. కరీంనగర్‌లో ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన లక్కీ మిరాని అనే అంధ విద్యార్థి పదికి పది జీపీఏ సాధించారు. లక్కీ చిన్న తనంలోనే లక్షల్లో ఒక్కరికి వచ్చే పెట్రిల్ డిస్ట్రబ్ వ్యాధితో చిన్న తనంలోనే చూపు కోల్పోయాడు. బ్రెయిలీ లిపితో కాకుండా సాధారణంగా 10 జీపీఏ సాధించిన లక్కీని తల్లితండ్రులు, స్నేహితులు అభినందించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా తన చదువు కొనసాగుతుందని లక్కీ తెలిపాడు.
10/10 జీపీఏ సాధించిన అంధ విద్యార్థి - blind
కరీంనగర్ జిల్లాలో పదో తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన అంధ విద్యార్థిని జిల్లా పాలనాధికారి సర్ఫరాజ్ అహ్మద్ అభినందించారు.
10 జీపీఏ సాధించిన అంధ విద్యార్థి