ఒకే దేశం... ఒకే జెండా నినాదంతో కరీంనగర్‌లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ జెండా ఊపి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు స్వాతంత్ర దినోత్సవ స్ఫూర్తిని చాటిచెప్పేలా ర్యాలీ నిర్వహించినట్లు సైక్లింగ్ అసోసియేషన్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల నుంచి టవర్ సర్కిల్ వరకు ర్యాలీ సాగింది.
ఒకే దేశం-ఒకే జెండా నినాదంతో సైకిల్ ర్యాలీ - CYCLE_RALLY
కరీంనగర్‌లో ఒకే దేశం... ఒకే జెండా నినాదంతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
ఓకే దేశం-ఒకే జెండా నినాదంతో సైకిల్ ర్యాలీ