తెలంగాణ

telangana

ETV Bharat / state

శాసనసభ ఫలితాలే మున్సిపాలిటీల్లోనూ : ఎమ్మెల్యే గంగుల - గంగుల కమలాకర్​

తెరాస సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ తెలిపారు. శాసన సభ ఎన్నికల ఫలితాలే మున్సిపల్​ ఎన్నికల్లోనూ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

శాసనసభ ఫలితాలే మున్సిపాలిటీల్లోనూ : ఎమ్మెల్యే గంగుల

By

Published : Jun 29, 2019, 12:02 AM IST

శాసనసభ ఎన్నికల ఫలితాలే రానున్న మున్సిపల్​ ఎన్నికల్లోనూ వస్తాయని కరీంనగర్​ ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ ఆశాభావం వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనుల నిమిత్తం టెండర్లు ఆహ్వానించినా పనులు పూర్తి కాలేదన్నారు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టిసారించామని తెలిపారు. గత అయిదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసిన ప్రజలు తెరాస సభ్యత్వం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలిపారు.

శాసనసభ ఫలితాలే మున్సిపాలిటీల్లోనూ : ఎమ్మెల్యే గంగుల

ABOUT THE AUTHOR

...view details