తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణలో మాఫియా రాజ్యం: యోగి ఆదిత్యనాథ్​ - yogi

తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఉత్తర ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్​ ఆరోపించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జగిరిన భాజపా బహిరంగ సభలో పాల్గొన్నారు.

యోగి ఆదిత్యనాథ్​

By

Published : Apr 7, 2019, 8:11 PM IST

కాంగ్రెస్​ సైనికుల చేతులు కట్టేస్తే మోదీ సర్జికల్​ స్ట్రైక్​తో ఉగ్రవాదులను అంతమొందించారని ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ అన్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో జరిగిన బహిరంగా సభకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. నిరుపేదలకు ఎల్పీజీ కనెక్షన్లు, ముద్ర యోజన లోన్లు ఇచ్చామని తెలిపారు. జహీరాబాద్​ ఎంపీగా బాణాల లక్ష్మారెడ్డిని గెలిపించాలని కోరారు. ఇవీ చూడండి: భారత్​ భేరి: ఆ ఘనత సిక్కింకే సొంతం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details