కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. 4క్లాస్ ఎంప్లాయ్ కాలనీ, హనుమాన్కాలనీ, వాసవికాలనీల్లో సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణం, డ్వాక్రా మహిళ సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పోచారం - speker
శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 4క్లాస్ ఎంప్లాయ్ కాలనీలో సీసీ రోడ్, డ్రైనేజీ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
శంకుస్థాపన చేస్తున్న పోచారం