కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం - అధికారులు
శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులపై ఆరా తీశారు. వేగంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన స్పీకర్ పోచారం