సాయంత్రం పూట వినోదం కోసం పట్టణంలోని కల్కి చెరువును అన్ని సౌకర్యాలతో మినీ ట్యాంకుబండ్గా మారుస్తున్నామని పోచారం వెల్లడించారు. ఈ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీ రోడ్డు: పోచారం - speaker pocharam srinivas reddy visits 40 crores of bansuwada development programmes in kamareddy district
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో 40 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. యువకుల కోసం ఇండోర్ స్టేడియం నిర్మాణం పూర్తికావొస్తుందన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సీసీ రోడ్డు: పోచారం
ఇవీ చూడండి : 'కేసీఆర్ తాతా... మమ్మీవాళ్లను చర్చలకు పిలవండి'