తెలంగాణ

telangana

ETV Bharat / state

దారుణం... చలిమంటలో వృద్ధురాలి సజీవదహనం - చలిమంటలో వృద్ధురాలి సజీవదహనం

one-oldman-died-in-fire-accident-at-kamareddy
దారుణం... చలిమంటలో వృద్ధురాలి సజీవదహనం

By

Published : Jan 6, 2020, 10:46 AM IST

Updated : Jan 6, 2020, 12:15 PM IST

10:41 January 06

చలిమంటలతో గుడిసె అంటుకొని వృద్ధురాలి సజీవదహనం

       కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కౌలాస్‌లో విషాదం జరిగింది. చలికాచుకునేందుకు వేసుకున్న మంటే ఆ వృద్ధురాలి పాలిట యమపాశమైంది. చిన్నగా పెరిగిన మంటలతో గుడిసె అంటుకొని పూర్తిగా దగ్ధమైపోయింది. వృద్ధురాలు కూడా సజీవదహనమైంది. 

ఇవీ చూడండి: హాజీపూర్ కేసులో మరికొద్దిసేపట్లో 'తుది' వాదనలు

Last Updated : Jan 6, 2020, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details