కామారెడ్డి జిల్లా దోమకొండలో లారీ బైక్ ఢీకొన్న ఘటనలో... ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పెద్దమల్లారెడ్డి చౌరస్తాలో ఆగి ఉన్న బైకుపైకి లారీ ఎక్కించి డ్రైవర్ పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో... ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. గాయాలపాలైన పుల్లయ్యను అంబులెన్సులో ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతి చెందాడు.
ద్విచక్రవాహనం-లారీ ఢీ... వ్యక్తి దుర్మరణం - man died in accident
ఆగి ఉన్న బైకును వెనుక నుంచి లారీ ఢీ కొట్టిన ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన... కామారెడ్డి జిల్లా దోమకొండలో చోటుచేసుకుంది.
బైకు లారీ ఢీ... వ్యక్తి దుర్మరణం