కామారెడ్డి జిల్లా జుక్కల్లో కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏటా ఇక్కడ కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో మహారాష్ట్రకు చెందిన యువతి మహిమ విజయం సాధించారు. ఈ క్రీడను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
జుక్కల్ కుస్తీ పోటీల్లో ఆడ పులి - nzb
కామారెడ్డి జిల్లా జుక్కల్లో నిర్వహించిన పోటీల్లో మహారాష్ట్రకు చెందిన యువతి మహిమ అదరగొట్టింది. అబ్బాయితో పోటీ పడి విజయం సాధించింది.
కుస్తీ పోటీల్లో ఆడపులి