కామారెడ్డి పరిషత్ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. మొత్తం 236 ఎంపీటీసీ స్థానాల్లో అత్యధికంగా 149 చోట్ల అధికార పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ 61 ఎంపీటీసీ స్థానాల్లో పాగా వేయగా, భాజపా కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. ఇతరులు 22 చోట్ల సత్తాచాటారు.
మొత్తం 22 జడ్పీటీసీ స్థానాలకు గానూ గులాబీ దండు 14 చోట్ల గెలుపొందగా, కాంగ్రెస్ 8 స్థానాలు సాధించింది. మిగిలిన పార్టీలు ఖాతా తెరవలేకపోయాయి.
# | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
జడ్పీటీసీ | 14 | 8 | 0 | 0 | 22 |
ఎంపీటీసీ | 149 | 61 | 4 | 22 | 236 |
మండలాల వారీగా ఫలితాలు
మండలం | తెరాస | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు | మొత్తం |
బాన్సువాడ | 10 | 1 | 0 | 0 | 11 |
భిక్కనూర్ | 7 | 6 | 0 | 1 | 14 |
బీబీపేట్ | 4 | 3 | 0 | 0 | 7 |
బిచ్కుంద | 10 | 3 | 0 | 1 | 14 |
బిర్కూర్ | 7 | 0 | 0 | 0 | 7 |
దోమకొండ | 4 | 5 | 0 | 0 | 9 |
గాంధారి | 8 | 3 | 0 | 4 | 15 |
జుక్కల్ | 6 | 8 | 0 | 0 | 14 |
కామారెడ్డి | 6 | 0 | 0 | 0 | 6 |
లింగంపేట్ | 9 | 3 | 0 | 2 | 14 |
మాచిరెడ్డి | 10 | 2 | 0 | 1 | 13 |
మద్నూర్ | 11 | 5 | 0 | 1 | 17 |
నాగిరెడ్డిపేట్ | 2 | 5 | 0 | 3 | 10 |
నసురుల్లాబాద్ | 8 | 0 | 0 | 0 | 8 |
నిజాంసాగర్ | 9 | 2 | 0 | 0 | 11 |
పెద్దకొడ్పగల్ | 5 | 1 | 0 | 0 | 6 |
పిట్లం | 7 | 5 | 0 | 1 | 13 |
రాజంపేట్ | 8 | 0 | 0 | 0 | 8 |
రామారెడ్డి | 3 | 3 | 2 | 2 | 10 |
సదాశివనగర్ | 5 | 1 | 2 | 4 | 12 |
తాడ్వాయి | 7 | 1 | 0 | 1 | 9 |
ఎల్లారెడ్డి | 3 | 4 | 0 | 1 | 8 |
ఇవీ చూడండి: కారుకు ఎదురులేదు... ఫలితాలు ఏకపక్షం