కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు. ప్రకృతి వైద్యం చాలా ఆరోగ్యకరమని ఆయన తెలిపారు. ఆయుర్వేద మందులు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని వెల్లడించారు.
ఆయుర్వేద మందులు పంపిణీ చేసిన కలెక్టర్ - ఆయుర్వేద మందులు పంపిణీ చేసిన కలెక్టర్
కామారెడ్డిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో జిల్లా పాలనాధికారి సత్యనారాయణ ఆయుర్వేద మందులు పంపిణీ చేశారు.
ఆయుర్వేద మందులు పంపిణీ చేసిన కలెక్టర్