కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్లో జహీరాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీమణి అరుణతో కలసి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ బాధ్యత నిర్వర్తించాలని కోరారు.
ఓటేసిన జహీరాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి - KAMAREDDY
జహీరాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ తమ హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఓటేసిన జహీరాబాద్ తెరాస ఎంపీ అభ్యర్థి