విద్యా వాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలంటూ జోగులాంబ గద్వాల కలెక్టరేట్ వరకు వాలంటీర్లు ర్యాలీ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి పలకాలని కోరారు. వాలంటీర్లను కొనసాగించాలని హైకోర్టు తీర్పునిచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
'విద్యావాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలి' - jogulamba gadwala
జోగులాంబ గద్వాల కలెక్టరేట్ వరకు విద్యావాలంటీర్లు ర్యాలీ చేశారు. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసే విధానానికి స్వస్తి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
'విద్యావాలంటీర్లను యథావిధిగా కొనసాగించాలి'