జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో తెరాస ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. స్థానిక ఎమ్మెల్యే వీయం అబ్రహాం పార్టీ జెండా ఎగరవేశారు. ప్రారంభంలో ఒకడిగా ఉన్న కేసీఆర్ నేడు 50 లక్షల మంది కార్యకర్తలతో బలంగా ఉన్నారని తెలిపారు. పార్టీ కోసం ప్రతీ కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని, కేసీఆర్ అడుగుజాడల్లో నడవాలని సూచించారు.
అలంపూర్లో తెరాస ఆవిర్భావ దినోత్సవం - trs
రాష్ట్రవ్యాప్తంగా తెరాస ఆవిర్భావ దినోత్సవం జరిగింది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తెరాస పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వీయం అబ్రహాం పార్టీ జెండా ఆవిష్కరించారు.
తెరాస జెండా