తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎర్రవల్లి లెక్కింపు కేంద్రం వద్ద తెరాస ఆందోళన - జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి లెక్కింపు కేంద్రం వద్ద గులాబీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. మాజీ ఎమ్మెల్యే సంపత్​తోపాటు కొంత మంది కాంగ్రెస్​ శ్రేణులు లెక్కింపు కేంద్రంలోకి వెళ్లడంపై వారు అభ్యంతరం తెలిపారు.

ఎర్రవల్లి లెక్కింపు కేంద్రం వద్ద తెరాస కార్యకర్తల ఆందోళన

By

Published : Jun 4, 2019, 5:24 PM IST

ఎర్రవల్లి లెక్కింపు కేంద్రం వద్ద తెరాస కార్యకర్తల ఆందోళన

జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద తెరాస కార్యకర్తలు ఆందోళనకు దిగారు. లెక్కింపు కేంద్రంలోకి కాంగ్రెస్​ నేత మాజీ ఎమ్మెల్యే సంపత్​కుమార్​తో పాటు, అనుమతి లేని హస్తం కార్యకర్తలు వెళ్లారంటూ వారు అభ్యంతరం తెలిపారు. అందరు బయటకు రావాలని గేటు వద్ద నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details