తెలంగాణ

telangana

ETV Bharat / state

అర్ధరాత్రి తాయమ్మ ఆలయంలో చోరీ... కానుకలు మాయం - జోగులాంబ గద్వాల

జోగులాంబ గద్వాల జిల్లా బీరెల్లి సమీపంలోని తాయమ్మ ఆలయంలో చోరీ జరిగింది. హుండీ పగులగొట్టిన దుండగులు కానుకలు మాయం చేశారు.

కానుకలు మాయం

By

Published : Mar 24, 2019, 11:13 PM IST

కానుకలు మాయం
జోగులాంబ గద్వాల జిల్లా బీరెల్లి సమీపంలోని ఆలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. హుండీలను పగులగొట్టి సుమారు రూ.25 వేల నగదు, 60 తులాల వెండి, బంగారాన్ని దుండగులు కాజేశారు. ఆలయ ధర్మకర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. దేవాలయ పరిసరాల్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details