తెలంగాణ

telangana

ETV Bharat / state

అలంపూర్​లో సబ్సిడీ విత్తనాల పంపిణీ - seeds

వర్షకాలం ప్రారంభం కావడం వల్ల జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ వ్యవసాయ శాఖ అధికారులు ​విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్మన్​ సరిత తిరుపతయ్య హాజరయ్యారు. అన్నదాతల కోసం తెరాస ప్రభుత్వం అనేక పథకాలు తీసుకొచ్చిందని అబ్రహం అన్నారు.

ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్మన్​

By

Published : Jun 24, 2019, 7:17 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్​ వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అబ్రహం, జడ్పీ ఛైర్మన్​ సరిత తిరుపతయ్య పాల్గొన్నారు. గతంలో విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్​లో నిలబడాల్సి వచ్చేదని అబ్రహం అన్నారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నదాతలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా విత్తనాలు పంపిణీ చేస్తోందని తెలిపారు.

అలంపూర్​లో సబ్సిడీ విత్తనాల పంపిణీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details