జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రంజాన్ పర్వదిన వేడుకలు ముస్లింలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈద్గాలో ముసల్మానులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
అలంపూర్లో ఘనంగా రంజాన్ పర్వదినం - జోగులాంబ గద్వాల జిల్లా
అలంపూర్లో నియోజకవర్గంలో ముస్లింలు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నరు. ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఘనంగా రంజాన్ పర్వదినం