జోగులాంబ గద్వాల్ జిల్లాలో దక్షిణ కాశీ వెలుగొందుతున్న అలంపూర్ బాల బ్రమ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ఆరుద్రోత్సవం నిర్వహించారు. ఉత్తర వాహిని తుంగభద్ర తీరంలో వెలిసిన ఈ క్షేత్రంలో ముందుగా అర్చకులు గణపతి పూజలు నిర్వహిచారు.
ఘనంగా ఆరుద్రోత్సవం: కిటకిటలాడిన భక్తులు - alampoor bala brahmeswara temple
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ బాల బ్రమ్మేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ఆరుద్రోత్సవం నిర్వహించారు. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
ఘనంగా ఆరుద్రోత్సవం: కిటకిటలాడిన భక్తులు
అనంతరం స్వామి వారి గర్భాలయం చేరుకొని అభిషేకాలు చేసి.. దశవిద హారతులిచ్చారు.పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తుల శివనామస్మరణతో ఆలయం మారుమోగింది.
ఇదీ చదవండి:భాగ్యనగరంలో నిరంతరం నీటి సరఫరాకు ప్రణాళికలు: కేటీఆర్