జోగులాంబ గద్వాల జిల్లాలో స్థానిక ఎన్నికలకు సంబంధించి నాలుగు మండలాల్లో 4 జడ్పీటీసీ, 53 ఎంపీటీసీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. గద్వాల మండల పరిషత్ కార్యాలయంలో సిబ్బందికి జాయింట్ కలెక్టర్ నిరంజన్ సామాగ్రి పంపిణీ చేశారు.
గద్వాల జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి - polling-yepatalu
సోమవారం జరగనున్న మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గద్వాల మండల డిస్ట్రిబ్యూటర్ కేంద్రం వద్ద జాయింట్ కలెక్టర్ సిబ్బందికి సామాగ్రి పంపిణీ చేశారు.
గద్వాల జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి