తెలంగాణ

telangana

ETV Bharat / state

గల్లీ గల్లీ తిరుగుతూ ఆర్టీసీ కార్మికుల అరెస్టులు

జోగులాంబ గద్వాలలో ఆర్టీసీ డిపో పరిసరాల్లో ఆర్టీసీ కార్మికులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్​ చేసి స్టేషన్​కు తరలించారు.

By

Published : Nov 26, 2019, 9:01 AM IST

గల్లీ గల్లీ తిరుగుతూ ఆర్టీసీ కార్మికుల అరెస్టులు
గల్లీ గల్లీ తిరుగుతూ ఆర్టీసీ కార్మికుల అరెస్టులు

గల్లీ గల్లీ తిరుగుతూ ఆర్టీసీ కార్మికుల అరెస్టులు

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో విధుల్లో చేరడానికి వచ్చిన ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణంలో గల్లీలు తిరుగుతూ కనిపించిన కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆర్టీసీ కార్మికులు డిపోకు చేరుకోవడానికి సాహసం చేయలేకపోయారు. గద్వాల ఆర్టీసీ బస్ డిపోతో పాటు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.

ABOUT THE AUTHOR

...view details