నవ వధువును కాటేసిన పాము - జోగులాంబ గద్వాల జిల్లా
కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు మృతి చెందింది. పెళ్లైన మూడు రోజులకే పాము కాటుతో చనిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లా బోరవెల్లిలో ఈ విషాదం చోటుచేసుకుంది. బోరవెల్లిలో చోటుచేసుకుంది.
మూడు రోజులకే నవ వధువు మృతి
ఇవీ చూడండి:ప్రమాదవశాత్తు బావిలో పడి అన్నదమ్ములు మృతి
Last Updated : Jun 26, 2019, 12:13 PM IST