అలంపూర్ మున్సిపాలిటీలోని దేవాలయాల అభివృద్ధిని తెరాస ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని ఆమె విమర్శించారు. జోగులాంబ ఆలయ అభివృద్ధి జరగాలంటే పురపాలక ఎన్నికల్లో భాజపాను గెలిపించాలని అరుణ కోరారు.
దేవాలయాల అభివృద్ధిని తెరాస విస్మరించింది: అరుణ - గాంధీజీ సంకల్ప యాత్ర
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మున్సిపాలిటీలోని దేవాలయాల అభివృద్ధిని తెరాస ప్రభుత్వం పూర్తిగా పక్కకు పెట్టిందని మాజీ మంత్రి డీకే అరుణ విమర్శించారు. అలంపూర్లో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు.
దేవాలయాల అభివృద్ధిని తెరాస విస్మరించింది: అరుణ