తెలంగాణ

telangana

ETV Bharat / state

జూరాలలో జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల జల విద్యుత్ కేంద్రంలో కరెంట్ ఉత్పత్తి ప్రారంభమైంది. మొత్తం 11యూనిట్ల ద్వారా 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు.

జూరాలలో జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

By

Published : Jul 31, 2019, 6:09 PM IST

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వద్ద వరద నీటి ఉద్ధృతి పెరగటం వల్ల ఎగువ, దిగువ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. ఎగువ జూరాల జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఐదు యూనిట్ల ద్వారా 220 మెగావాట్లు, దిగువన ఆరు యూనిట్ల ద్వారా 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పతిని చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం జన్​కో ఎలక్ట్రికల్ విభాగం డైరెక్టర్ వెంకటరాజం సమీక్షిచారు.

జూరాలలో జలవిద్యుత్ ఉత్పత్తి ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details