విధి నిర్వహణలో బిజీగా ఉండే కలెక్టర్లు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. జోగులాంబ బాలబ్రమ్మేశ్వర స్వామిని జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లా పాలనాధికారులు శశాంక, శ్వేత మహంతి దర్శించుకున్నారు. వారికి అర్చకులు, ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కలెక్టర్లు ఇద్దరూ ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు కలెక్టర్లను ఆశీర్వదించి.. ఆలయ విశిష్టతను వివరించి తీర్థప్రసాదాలు అందచేశారు.
బాలబ్రమ్మేశ్వర స్వామి సేవలో కలెక్టర్లు - god
జోగులాంబ బాలబ్రమ్మేశ్వర స్వామిని జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లా కలెక్టర్లు దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు, సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
కలెక్టర్లు
ఇవీ చూడండి: 'ఉపాధ్యాయుల భర్తీకి ఎందుకు నోటిఫికేషన్ ఇచ్చారు?'