తెలంగాణ

telangana

By

Published : Feb 10, 2020, 6:55 PM IST

ETV Bharat / state

బాధ్యతలు చేపట్టిన గద్వాల పురపాలక ఛైర్మన్​

గద్వాల మున్సిపాలిటీ ఛైర్మన్​గా బీఎస్​ కేశవ్​ బాధ్యతలు చేపట్టారు.

bs kesav taken charge as gadwal municipality chairman
బాధ్యతలు చేపట్టిన గద్వాల పురపాలక ఛైర్మన్​

జోగులాంబ జిల్లా గద్వాల పురపాలిక ఛైర్మన్​గా బీఎస్ కేశవ్ బాధ్యతలు చేపట్టారు. గద్వాల ఆర్వో వంతెన ఇప్పటికీ పూర్తికాలేదని.. త్వరలోనే నిర్మాణం పూర్తిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. గద్వాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్​రెడ్డి, పద్మా దేవేందర్​రెడ్డి హాజరై.. బీఎస్ కేశవ్​ను అభినందించారు.

బాధ్యతలు చేపట్టిన గద్వాల పురపాలక ఛైర్మన్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details