జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయ భవనం నందు 52వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలకు ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు గ్రంథాలయ ఛైర్మన్ బీఎస్ కేశవ్ పాల్గొని గ్రంథాలయ ఆవరణలో జెండా ఎగురవేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు.
గ్రంథాలయ సభ్యునిగా నమోదు చేసుకున్న శాసనసభ్యుడు - latest news of library day
52 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గద్వాల్ శాసనసభ్యుల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బహుమతులను అందజేశారు. గ్రంథాలయంలో సభ్యత్వం నమోదు చేసుకున్నారు.
గ్రంథాలయ సభ్యునిగా నమోదు చేసుకున్న శాసనసభ్యుడు
గ్రంథాలయ దాతల నుంచి సేకరించిన పుస్తకాలను చదువుతూ గ్రంథాలయంలో కొంతసేపు గడిపారు. గ్రంథాలయంలో సభ్యత్వ నమోదు చేసుకొని రసీదు తీసుకున్నారు. విద్యార్థులకు 50 తువ్వాల్లను కృష్ణమోహన్‌రెడ్డి అందజేశారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు.
ఇదీ చూడండి: 'గ్రంథాలయం అంటే జ్ఞానం పంచే దేవాలయం'