గుట్టలెక్కగలవా ఓ నరుడా..!
వారాంతరాల్లో పాండవుల గుట్టలో రాక్ క్లైంబింగ్ చేస్తూ సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండలపై నుంచి తాడుతో దిగుతూ త్రిల్ ఫీలవుతున్నారు.
రాక్ క్లైంబింగ్ చేస్తున్న యువకుడు
పర్యాటకుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని ఏకో టూరిజం కో ఆర్డినేటర్ సుమన్ చెప్పారు.
తెలంగాణలో ఎక్కడలేని విధంగా పాండవుల గుట్టలో ఆహ్లాద వాతావరణంతో పాటు అడ్వెంచర్స్ ఆకట్టుకుంటున్నాయని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.