జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కమలాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో మావోయిస్టు కొరియర్‌గా పనిచేసే పవన్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. కొద్దికాలంగా మావోయిస్టులతో కలిసి పనిచేస్తున్నాడని జిల్లా అడిషనల్ ఎస్పీ రాజమహేంద్ర నాయక్ తెలిపారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీల్లో పవన్‌కుమార్‌ను పట్టుకున్నట్లు వివరించారు. అతని నుంచి విప్లవ సాహిత్యం, గోడపత్రికలు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించామని ఏఎస్పీ తెలిపారు.
మావోయిస్ట్ కొరియర్ అరెస్ట్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ క్రాస్‌రోడ్డు వద్ద మావోయిస్టు కొరియర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మావోయిస్ట్ కొరియర్ అరెస్ట్